By: Oneindia Telugu Video Team
Published : April 19, 2017, 05:52

నటి లీనాతో కలిసి అడ్డంగా దొరికిన సుకేష్

Subscribe to Oneindia Telugu

అన్నాడియంకె బహిష్కృత నేత టిటీవీ దినకరన్‌కు రెండాకుల చిహ్నాన్ని ఇప్పిస్తానని చెప్పి పట్టుబడిన సుకేష్ చంద్రశేఖర్ నేర చరిత్ర చాలా పెద్దదే. పట్టుమని మూడు పదుల వయస్సు దాటని సుకేష్ తన నేర ప్రపంచంలో అవాక్కయ్యే నేరాలకు పాల్పడ్డాడు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా