By : Oneindia Telugu Video Team
Published : February 23, 2017, 11:18

సుర్రు సుర్రు మంటున్న సూర్యుడు.... మండిపోతున్న ఎండలు...

వేసవి మొదలైపోయింది. భానుడి భగభగలు పెరిగిపోయాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి.... ఉదయం 9 గంటలకే ఒళ్ళు సుర్రుమనిపిస్తున్నాడు...శివరాత్రి అయినా రాకముందే సెగలు పుట్టిస్తున్నాడు... . అప్పుడే మేనెల ఎండలను తలపిస్తున్నాయి. రోడ్లపై తిరగాలంటనే ప్రజలు భయపడిపోయే పరిస్థితి వచ్చేసింది.... దీంతో మున్ముదు పరిస్థితి ఎలా ఉంటుందో అని ఎప్పటి నుండే ప్రజలు భయపడి పోతున్న పరిస్థితి నెలకొని ఉంది... హైదరాబాద్ లో అయితే పరిస్థితి మరీ దారుణం గా ఉంది.. అప్పుడే ఎండలు మండిపోతున్నాయ్...ఆదివారం అయితే నగరం లో ఏకంగా 35.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా