By : Oneindia Telugu Video Team
Published : March 01, 2017, 05:55

ఎండలు బాబోయ్‌... సమ్మర్ @ జాగ్రత్తలు

భానుడి భగభగలు మొదలైపోయాయి. ఎండ తీవ్రత రోజు రోజుకీ పెరిగిపోతుంది. చిన్నారుల దగ్గర నుంచి... పెద్దల వరకూ... ఇంట్లోంచి బయటకు రావాలంటేనే బిక్కు బిక్కుమంటున్నారు. వేసవి ప్రారంభంలోనే ఈ స్థాయిలో ఉందంటే... మున్ముందు పరిస్థితి ఇంకే స్థాయిలో ఉంటుందో అనే భయం ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. రాబోయే పరిస్థితులు చూస్తుంటే ఈసారి చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే. బయటకు వెళ్లేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఈసారి భానుడు నిప్పులు కురిపించేందుకు సిద్ధమవుతున్నాడు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా