• search
  • Live TV
గవాస్కర్ వెకిలి కామెంట్రీ
Published : May 21, 2022, 03:50
భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మరోసారి నోరు జారాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇంగ్లీష్ కామెంట్రీ ప్యానల్‌లో కీలక సభ్యుడిగా ఉన్న లిటిల్ మాస్టర్ వెగటు పుట్టించే తన మాటలతో అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. హెట్‌మైర్ సతీమణి ప్రెగ్నన్సీ విషయాన్ని ప్రస్తావిస్తూ గవాస్కర్ హద్దులు ధాటి మాట్లాడాడు. దాంతో నెటిజన్లు గవాస్కర్‌ను కామెంట్రీ ప్యానెల్ నుంచి తన్ని తరిమేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదిగా తీవ్ర చర్చనీయాంశమైంది

Tags: ipl 2022, sunil gavaskar, chennai super kings, rajasthan royals

Up Next
Recommended Videos
  • 8 hours ago
    సిద్దిపేట: ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగ అవకాశాలు.. త్వరపడండి
  • 8 hours ago
    మంచిర్యాల: ఉద్యోగ అవకాశాలు.. త్వరపడండి
  • 10 hours ago
    యువతి గొంతు కోసి పరారైన దుండగులు
  • 10 hours ago
    మేడ్చల్: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
  • 10 hours ago
    జగిత్యాల: మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
  • 10 hours ago
    తూర్పు గోదావరి: " పేకాట నిర్వహిస్తున్న వారికి మంత్రి పదవులు"
Follow Oneindia Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా