• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : January 27, 2021, 05:20
    Duration : 01:26

    సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెనా.. మజాకా ?

    శ్రీలంక పర్యటనను ఇంగ్లండ్ విజయవంతంగా ముగించిన విషయం తెలిసిందే. సోమవారం ముగిసిన రెండో టెస్ట్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఇంగ్లండ్.. 6 వికెట్ల తేడాతో గెలుపొంది రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ సరదా ఘటన చోటు చేసుకుంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా