• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : September 06, 2020, 02:10
    Duration : 01:49

    సుశాంత్ కేసులో ‘మిస్టరీ గర్ల్’ గుట్టురట్టు.. రియా అరెస్ట్‌పై అధికారుల క్లారిటీ!

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు దర్యాప్తు విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో సీబీఐ కూడా తమ విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో శనివారం పలువురు అనుమానితులను గంటలపాటు విచారించింది. సీబీఐ ప్రశ్నించిన వారిలో సుశాంత్ కుటుంబ స్నేహితురాలు స్మితా పారిఖ్, సందీప్ సింగ్, మరో మిస్టరీ గర్ల్‌ను సీబీఐ విచారించినట్టు సమాచారం.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా