By : Oneindia Telugu Video Team
Published : January 18, 2017, 03:47

స్వచ్ఛ మరిపెడ.. స్వచ్ఛ సీతారాంపురం

ప్రతి ఇంటికి మరుగుదొడ్డు నిర్మించుకొని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యాధులు వ్యాప్తి కాకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. ఆయన మహబూబ్ నగర్ జిల్లా స్వచ్ఛ మరిపెడ.. స్వచ్ఛ సీతారాంపురం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా చుట్టూ ఉన్న ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా