By: Oneindia Telugu Video Team
Published : October 07, 2017, 05:15

నెంబర్‌ 2 లక్ష్యంగా కోహ్లీసేన.. రాంచీ పిచ్‌పై మంచి రికార్డు..

Subscribe to Oneindia Telugu

టెస్టుల్లో నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతున్న కోహ్లీసేన తాజాగా ఆస్ట్రేలియాపై 4-1తో వన్డే సిరిస్‌ను సొంతం చేసుకుని వన్డేల్లోనూ నెంబర్ వన్ స్ధానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు అదే ఆసీస్‌తో మూడు టీ20ల సిరిస్‌కు సిద్ధమైంది. ఈ సిరిస్‌తో టీ20ల్లో రెండో ర్యాంకుపై కన్నేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ధోనీ సొంత స్టేడియమైన రాంచీలో జరిగే తొలి టీ20లో కోహ్లీసేన కంగారూలను ఎదుర్కో నుంది. ఈ సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంటే ఐదో ర్యాంక్‌ నుంచి రెండో స్థానానికి ఎగబాగుతుంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా