• search
  • Live TV
T20 World Cup 2022: Ravindra Jadeja స్థానాన్ని భర్తీ చేయడానికి 4 ఆప్షన్స్
Published : September 16, 2022, 06:30
ఆసియాకప్ 2022లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన జడేజా అడ్వెంచర్ గేమ్ పేరిట గాయపడి జట్టుకు దూరమయ్యాడు. తొలి మ్యాచ్‌లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం అతన్ని టాప్-4లో ఆడించడం జట్టుకు కలిసొచ్చింది. కానీ ఆ తర్వాత అతని సేవలు కోల్పోవడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. ఈ క్రమంలోనే ప్రపంచకప్‌లో జడేజా స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనేది టీమ్‌మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. జడేజా లేని లోటు పూడ్చేందుకు ద్రవిడ్ అండ్ కో నాలుగు ఆప్షన్స్‌ను ప్రయత్నించనుంది.

Tags: t20 world cup 2022, ravindra jadeja, axar patel, ashwin, team india, bcci

Up Next
Recommended Videos
  • 15 minutes ago
    పశ్చిమ గోదావరి జిల్లా: అడ్డంగా వచ్చిన ఆవుదూడ... స్పాట్ డెడ్
  • 30 minutes ago
    మెదక్: జిల్లాలో పర్యాటక కేంద్రాల అభివృద్ధిపై దృష్టి సారించాలి
  • 30 minutes ago
    ఎఫ్ఐఆర్ ఫిర్యాదు కాపీలో నాపేరు లేదు
  • 30 minutes ago
    నిర్మల్: జిల్లాలోకి బండి సంజయ్ కి ఘన స్వాగతం
  • 30 minutes ago
    కర్నూలు: జిల్లా వాసులకు ముఖ్య గమనికి... నేడు స్పందనకు రావొద్దు
  • 45 minutes ago
    వరంగల్ ఈస్ట్: కమ్మేసిన పొగమంచు.. పలుచోట్ల ప్రమాదాలు..!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా