బుమ్రా గాయంతో T20 world cup 2022 ki సిరాజ్ సెలెక్ట్...ఉమ్రాన్ మాలిక్ కు పిలుపు..
Published : October 01, 2022, 02:20
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ కోసం సన్నద్ధమౌతోంది. దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే ఇంటర్నేషనల్స్ ఆడుతోంది. భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా జట్టుతో ఇప్పటికే తొలి టీ20 మ్యాచ్ను ముగించుకుంది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో 1-0 తేడాతో ముందంజలో ఉంది. ఆదివారం రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది.