• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 28, 2021, 07:40
    Duration : 01:35

    Ind Vs Nz అతను డౌటే.. మనోళ్లకి పండగే !

    టీ20 ప్రపంచకప్‌ 2021 టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గాయం కారణంగా ఇప్పటికే స్టార్ పేసర్ లుకీ ఫెర్గూసన్ మెగా టోర్నీ దూరం కాగా.. మరో స్టార్ ప్లేయర్‌‎కు గాయం అయింది. మంగళవారం షార్జాలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‎లో న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ కాలి బొటన వేలికి గాయం అయింది. ప్రస్తుతం అతడి గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని సమాచారం తెలుస్తోంది. దీంతో అతడు ఆదివారం టీమిండియాతో జరిగే మ్యాచ్‎లో ఆడకపోవచ్చని తెలుస్తుంది. ఇదే జరిగితే కివీస్ జట్టుకు పెద్ద షాక్ తగలనుంది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా