By: Oneindia Telugu Video Team
Published : January 25, 2017, 12:15

ప్రభుత్వాసుపత్రుల కంటే ఉత్తమం

Subscribe to Oneindia Telugu

కార్పోరేట్ ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేపట్టారు. ఆయన గాంధీ ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులను, రోగుల సహాయకులను.. అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా