By: Oneindia Telugu Video Team
Published : January 12, 2017, 10:55

చేపల మార్కెట్ల ఏర్పాటుపై తలసాని

Subscribe to Oneindia Telugu

ప్రతి జిల్లాలో 5మత్స్య మార్కెట్లను ఏర్పాటు చేయటానికి అవసరమైన స్ధలాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు లేఖలు వ్రాసినట్లు పశుసంవర్ధక, మత్స్య,పాడి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం సచివాలయంలో పశుసంవర్ధక, మత్స్య మరియు పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. పశుసంవర్ధక, పాడి,మత్స్య మరియు గొర్రెలకు సంబంధించి వచ్చే బడ్జెట్ లో ఏవిధమైన కార్యక్రమాలు చేపట్టాలి, అవసరమైన నిధులు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించిన అనంతరం మంత్రి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా