By: Oneindia Telugu Video Team
Published : October 11, 2017, 05:00

తలసానికి తప్పిన ఘోర ప్రమాదం

Subscribe to Oneindia Telugu

మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయం శంకుస్థాపనకు మంత్రి తలసాని, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కారులో వెళ్తున్నారు. ఈ సమయంలో వెనుక నుంచి వచ్చిన మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్ లారీ వారి కారును ఢీకొట్టింది.కారు వెనుక భాగం బాగా దెబ్బతిన్నది. ఈ ఘటనలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. తలసాని సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంపై తలసాని స్పందిస్తూ.. ఎవరికీ పెద్దగా ప్రమాదం జరగలేదని చెప్పారు. కారు డ్రైవర్ ప్రమాదం గురించి వివరించారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా