By: Oneindia Telugu Video Team
Published : January 23, 2017, 11:59

దసరా నుంచి సినిమా అవార్డులు

Subscribe to Oneindia Telugu

వచ్చే దసరా రోజున తెలంగాణ ప్రభుత్వం తరఫున సినిమా అవార్డులు ఇస్తామని సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. చిన్న చిత్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా