By: Oneindia Telugu Video Team
Published : July 24, 2017, 01:03

ఎన్ని సార్లు మమ్మల్ని క్షోభ పెడతారయ్యా ?

Subscribe to Oneindia Telugu

డ్రగ్స్ కేసులో ప్రాథమిక విచారణ అనంతరం టాలీవుడ్ నటుడు తరుణ్ తన సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. మొదటి నుంచీ మీడియా తనను ఎంతగానో సపోర్ట్ చేసిందని, ఈ మధ్య కాలంలో మాత్రం తనపై కక్షగట్టినట్టు రూమర్లు ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. తానేదో బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయానని, తన తల్లి స్నేహితురాలి కుమార్తెతో తన వివాహం కుదిరిపోయిందని, తాను నెలలో 15 రోజులు గోవాలో ఉంటానని, తనకు బినామీ పేర్లతో పబ్ లలో వాటాలు ఉన్నాయని... ఇలా రకరకాల ప్రచారాలు తనపై జరిగాయని అన్నాడు.ఇలాంటి పుకార్లు తన కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపి ఉంటాయో ఎవరైనా, ఏనాడైనా ఆలోచించారా? అని ప్రశ్నించాడు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా