By: Oneindia Telugu Video Team
Published : January 23, 2017, 11:59

దొంగల ముఠా అరెస్ట్

Subscribe to Oneindia Telugu


పేరు మోసిన రెండు దొంగల ముఠాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 52 తులాల బంగారం, రెండున్నర కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖలీల్ తాళం వెసిన ఇళ్లను టార్గెట్ చేస్తాడు. తనతో పాటు మరో ఇద్దరిని తీసుకు వెళ్లి దొంగతనానికి పాల్పడుతాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా