By: Oneindia Telugu Video Team
Published : February 03, 2017, 12:14

చౌక కానున్న గృహరుణాలు

Subscribe to Oneindia Telugu


కేంద్ర బడ్జెట్‌లో ఊరట లభించింది ఎవరికి? కోటి ఆశలు పెట్టుకున్న వారికి కోటి ఇళ్లు అందుబాటులోకి రానున్నాయా? గ్రామీణ ప్రాంతాలకు పెద్ద పీట వేయడం కలిసి వచ్చేదానా? ఆదాయపన్ను పరిమితి విషయంలో ఆశించిన మేర ఫలితం దక్కలేదు. కానీ వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధికి పెద్ద పీట వేసి ఊరటనిచ్చారు. ఈసారి బడ్జెట్‌లో ఇది కీలకం. ఈ బడ్జెట్ ద్వారా గృహ రుణాలు మరింత చౌకగా లభించనున్నాయి.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా