By: Oneindia Telugu Video Team
Published : March 23, 2017, 12:46

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇరుపక్షాల విఫలం

Subscribe to Oneindia Telugu

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిపోయాయి. ఇరు పక్షాలకు ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. ఐదు స్థానాల్లో జరిగిని ఎన్నికల్లో కేవలం తలో సీటు మాత్రమే దక్కించుకోగలిగారు. మిగిలిన మూడు స్థానాలను కమ్యూనిస్ట్‌ పార్టీలు ఎత్తుకుపోయాయి. ఉపాధ్యాయ, పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు రాజకీయ పార్టీలు విజయం సాధించుకోలేకపోయాయి..?

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా