By: Oneindia Telugu Video Team
Published : March 22, 2017, 11:00

మూడు సీట్లకు 3వంద కోట్లా...? వింటుంటేనే విడ్డూరంగా ఉంది

Subscribe to Oneindia Telugu

రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ జరగని విధంగా రాయలసీమ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. వందల కోట్లు ఖర్చు పెట్టి మరీ ఎమ్మెల్సీ సీటు కోసం ఎగబడ్డారంటే... ఇరుపక్షాలు ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు..? ఇప్పుడు ఇవే గుసగుసలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా