By : Oneindia Telugu Video Team
Published : January 25, 2017, 12:18

లోకేష్ చిన్న వయస్సులోనే.. ఆదర్శంగా తీసుకోవాలి

గుంటూరు జిల్లా టిడిపి కార్యాలయంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి రావెల కిషోర్ కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచారు. రక్తదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. లోకేష్ చిన్న వయస్సులోనే అహర్నిషలు కృషి చేస్తున్నారని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా