By : Oneindia Telugu Video Team
Published : March 22, 2017, 05:10

చంద్రబాబుకు షాక్

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించినా, ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు. గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం పాలైంది. టిడిపి అదినేత చంద్రబాబునాయుడు స్వంత జిల్లాలో కూడ ఆ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా