By: Oneindia Telugu Video Team
Published : May 19, 2017, 06:02

బాబు కి షాక్ జగన్ పార్టీ లోకి tdp మాజీ ఎమ్మెల్యే

Subscribe to Oneindia Telugu

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం షాకిచ్చారు. ఆపరేషన్ ఆకర్ష్‌తో పలువురు వైసిపి, కాంగ్రెస్ నేతలను టిడిపి ఆకర్షిస్తోంది. అయితే, జగన్ టిడిపి అసంతృప్త నేతలపై దృష్టి సారించారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా