By: Oneindia Telugu Video Team
Published : April 24, 2017, 06:26

వైసీపీలోకి ఆనం వివేకా?

Subscribe to Oneindia Telugu

కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరినా ఎలాంటి ప్రయోజనం దక్కించుకోని నెల్లూరు సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి వైసీపీలో చేరనున్నట్లు ఆ జిల్లాలో భారీగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తారని ఆశించినా చంద్రబాబు ఏమాత్రం కరుణించకపోగా తమకు బద్ధ శత్రువైన సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డిని మంత్రిని చేయడంతో వివేకా కొన్నాళ్లుగా మండిపడుతున్నారు. వివేకా సోదరుడు రాంనారాయణ రెడ్డి కూడా ఆగ్రహంగానే ఉన్నప్పటికీ ఆయన వెయిట్ అండ్ సీ ధోరణిలో ఉన్నారని... కానీ వివేకా మాత్రం ఆగ్రహంతో రగిలిపోతున్నారని అంటున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా