By : Oneindia Telugu Video Team
Published : April 26, 2017, 06:26

వై సి పి వైపు ..... శిల్పా చూపు...? ఆవేదన లో శిల్పా

నంద్యాల ఉప ఎన్నికల అంశం టిడిపిలో హీట్ పెంచుతోంది. ఓ వైపు అఖిల ప్రియ కుటుంబం, మరోవైపు శిల్పా మోహన్ రెడ్డి టిక్కెట్ కోసం ఇరువురు పట్టుబడుతున్నారు...ఈ నేపధ్యం లో రాజకీయ సమీకరణలు కుడా మారుతున్నాయ్...అయితే
తెలుగుదేశం సీనియర్ నాయకుల్లో ఒకరైన శిల్పా మోహన్ రెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా