By: Oneindia Telugu Video Team
Published : May 26, 2017, 05:30

ఏం గొంతుపెరుగుతుంది...? ధిక్కారమా?

Subscribe to Oneindia Telugu

ఒకప్పటి టీడీపీకి ఇప్పటి టీడీపీలో ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఏం అర్ధమవుతుంది..? చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్న వారంతా.... ఇప్పడు ఎందుకు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు..? అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతుంటే... వారిని కంట్రోల్‌ చేయడంలో టీడీపీ అధిష్టానం వైఫల్యం చెందుతుందా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీలో తీవ్ర తిరుగుబాటు మొదలైపోయింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా