By : Oneindia Telugu Video Team
Published : March 13, 2017, 12:11

భూమా... రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు

ఆదివారం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఏ పార్టీలో ఉన్నా కీలక నేతగానే చలామణి అయ్యారు. చిన్నతనం నుంచి అన్ని విషయాల్లోనూ పోరాటం చేసుకుంటూ రాజకీయాల్లో తన ప్రత్యేకతను చాటుకున్నారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా