By: Oneindia Telugu Video Team
Published : March 27, 2017, 03:12

మాది బాహుబలా? నీ జబర్దస్త్ డ్రామాలేంటి మరి?

Subscribe to Oneindia Telugu

నవ్యాంధ్ర రాజధాని డిజైన్లపై ప్రభుత్వం శాస‌న‌స‌భ‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంపై వైసిపి ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. ఈ ప్ర‌జెంటేష‌న్‌ను రోజా బాహుబ‌లి సినిమా గ్రాఫిక్స్‌తో పోల్చారు. జబర్దస్త్‌లో వేసినట్లు డ్రామాలాడడం తమకు తెలియదని టిడిపి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.. రోజాకు కౌంటర్ ఇచ్చారు. రాజధాని నిర్మాణంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను సినిమాతో పోల్చడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా