By: Oneindia Telugu Video Team
Published : January 06, 2017, 07:26

రైతుల ఆత్మహత్యపై కేసీఆర్ మీద రేవంత్ ఆగ్రహం

Subscribe to Oneindia Telugu

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయని, రైతు భరోసాయాత్ర చేపట్టాలని, చనిపోయిన రైతులకు నష్టపరిహారం కింద రూ. 6 లక్షలు ఇవ్వాలన్న డిమాండ్‌ తో తెలంగాన టీడీపీ నాయకులు నల్ల కండువాలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నేత సండ్ర అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థ ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాల జాబితా విడుదల చేసిందని, ఆ జాబితాలో మహారాష్ట్ర మొదటి జాబితాలో ఉంటే తెలంగాణ రెండో స్థానంలో ఉందని ఆ నివేధికలో ప్రకటించారని సండ్ర అన్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా