• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : June 24, 2019, 12:40
    Duration : 01:32

    టీడీపీ కోవర్టులుగా బీజేపీలో చేరిన నలుగురు ఎంపీలు

    టీడీపీ రాజ్యసభాపక్షం బీజేపీలో విలీనమైంది. టీడీపీ రాజ్యసభ సభ్యులైన సుజనా చౌదరీ, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్ రావ్ ఈ మేరకు చేసిన తీర్మానాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అంగీకరించారు. అనంతరం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ అయిన వెంకయ్యనాయుడుకు ఆ లేఖను అందజేశారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా