By: Oneindia Telugu Video Team
Published : May 25, 2017, 12:39

ఏం బలిసిందా?.. తంతా జాగ్రత్త..!

Subscribe to Oneindia Telugu

అధికారం చేతిలోకి రాగానే చాలామంది రాజకీయ నాయకులు ఎక్కడ లేని జులుం ప్రదర్శిస్తుంటారు. కన్నూ మిన్ను కానకుండా నోటికొచ్చినట్లు తిట్టడానికైనా.. అవసరమైతే చేయి చేసుకోవడానికైనా కొంతమంది వెనుకాడరు. ముఖ్యంగా అధికారులపై విరుచుకుపడటంలో ఎక్కడ లేని అత్యుత్సాహం ప్రదర్శించి వార్తల్లోకి ఎక్కుతుంటారు. తాజాగా ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కూడా ఇవే ఆరోపణలు వినిపిస్తున్నాయి

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా