By: Oneindia Telugu Video Team
Published : June 13, 2017, 01:34

బాబుకు శిల్పా షాక్ 2 రోజుల్లో జగన్ పార్టీలోకి

Subscribe to Oneindia Telugu

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి గట్టి షాకిచ్చారు. టీడీపీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ఇప్పటికే శిల్పా మోహన్ రెడ్డి కసరత్తులు పూర్తి చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం మరోసారి అనుచరులు, కార్యకర్తలు భేటీ అవుతున్నారు శిల్పా మోహన్ రెడ్డి.మంగళవారం లేదా బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా