By: Oneindia Telugu Video Team
Published : May 29, 2017, 06:38

అయ్యో పాపం tdp... ఒంటరి పోరు తప్పదా?

Subscribe to Oneindia Telugu


ఏపీలో టీడీపీ అయోమయంలో పడిందనే చెప్పాలి. ఎందుకంటే పార్టీ పట్టుకోల్పోతుందనే విమర్శలు ఒకపక్క వినిపిస్తుంటే.. ఇంకోపక్క ఉన్న బలాన్ని కోల్పోతుందనేది కూడా స్పష్టమవుతుంది. పార్టీ పట్టుకోల్పోవడం అంటే... పార్టీలో ఉన్న తెలుగు తమ్ముళ్లు పార్టీ అధినేత మాట వినకుండా చే జారిపోవడం. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు వ్యవహరించడం. ఇదిలా ఉంటే.. మిత్రపక్షంగా ఉన్న బీజేపీ సైతం ఎడముఖం పెడముఖంగా ఉండటంతో... టీడీపీ ఒంటరిపోరు తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా