By: Oneindia Telugu Video Team
Published : February 27, 2017, 06:43

కడప ఇలాకలో టి డి పి సత్తా...

Subscribe to Oneindia Telugu

మరో భారీ సమరానికి తెరలేచిందా..? ఏపీలో టీడీపీకి ఎక్కడైతే పట్టు తగక్కువగా ఉందని అంతా భావిస్తున్నారో... అక్కడే తన సత్తా నిలుకోవాల్సిన పరిస్థితి ఎదురైందా..? కడపస్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరిది పై చేయి కానుంది..?ఇరు ప్రధాన పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకూ ఫలించే అవకాశముంది..? ఇప్పుడు సర్వత్రా ఇవే చర్చలు మొదలయ్యాయి. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 17న ఈ ఎన్నిక జరగనున్నాయి. ఈనేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య హోరా హోరీ యుద్ధం నడుస్తుంది. ఇరు పార్టీల నేతలు ఎవరికి వారు గెలుపు తమదే నంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా