By: Oneindia Telugu Video Team
Published : March 21, 2017, 12:52

ముష్టి యుద్ధం @ మీడియా పాయింట్

Subscribe to Oneindia Telugu

ప్రతిపక్షాల ఆందోళన నడుమ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఏపీ అసెంబ్లీని పది నిముషాల పాటు వాయిదా వేశారు. అనంతరం మీడియా పాయింట్ వద్దకు చేరుకున్న ఇరు వర్గాలు పోటాపోటీగా వాగ్వాదానికి దిగారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా