By : Oneindia Telugu Video Team
Published : February 22, 2017, 03:16

రోజా.... నాలుక కోస్తా

ఏపీలో రాజకీయాలు రోజా వర్సెస్ అధికార పక్షం అన్నట్లుగా తయారయ్యాయి. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు ఆహ్వానించి మరీ తనను అవమానించడం పట్ల వైసీపీ ఎమ్మెల్యే రోజా గన్నవరం కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబుపై రోజా పలు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా బాబు హయాంలో క్రైమ్ రేట్ 11 శాతం పెరిగిందని, మహిళల తరుపున పోరాడుతున్నందుకే తనపై కక్ష సాధిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా