By : Oneindia Telugu Video Team
Published : September 05, 2017, 03:54

ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు


ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర, జాతీయ, జూనియర్ కళాశాల స్థాయులలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన అధ్యాపకులకు సీఎం చంద్ర‌బాబు నాయుడు అభినందనలు తెలిపారు. 127 మందిని ఈ సందర్భంగా సత్కరించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా