By: Oneindia Telugu Video Team
Published : June 19, 2017, 10:29

"పోరాటం" అనే మర్చిపోయారా? ఘోర పరాభావం

Subscribe to Oneindia Telugu

ఎన్నో ఆశలతో ఎన్నో అంచనాలతో వచ్చిన టీం ఇండియా భారతీయుల ఆశల పై నీళ్ళు చల్లారు.ఇంగ్లాండులోని ఓవల్ మైదానం వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో పాక్ విజయం సాధించింది. ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన తుది పోరులో విరాట్ సేన చిత్తుగా ఓడింది. అసలు పోరాటమనే విషయాన్నే మరిచిన భారత జట్టు 180 పరుగుల తేడాతో ఓటమి పాలైందిభారత్ పై 180 పరుగుల తేడాతో పాక్ గెలుపొందింది. నిర్ణీత ఓవర్ల కంటే ముందే.. 30.3 ఓవర్లలోనే భారత ఆటగాళ్లందరూ ఔటయ్యారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా