By : Oneindia Telugu Video Team
Published : October 21, 2017, 05:27

ధోనికి కోహ్లీ మద్దతు.. అసలు కారణం చెప్పిన గంగూలీ..


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ కెప్టెన్ ధోని అవసరం ఉందని క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కీపర్‌గానే కాకుండా, కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ధోని జట్టులో కొనసాగడానికి కారణం అవుతుందని గంగూలీ చెప్పుకొచ్చాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా