Rohit Sharma వల్ల కాదు.. గట్టోడు కావాలి!
Published : January 19, 2022, 11:50
టీమిండియా భవిష్యత్తు దృష్ట్యా సుదీర్ఘకాలం కెప్టెన్గా కొనసాగే ఆటగాడిని ఎంచుకోవాలి. 34 ఏళ్ల హిట్మ్యాన్ ఎంత కాలం టెస్టు క్రికెట్లో కొనసాగుతాడో కచ్చితంగా చెప్పలేం. కాబట్టి దాన్నిబట్టి అలాగే అతడి ఫిట్ నెస్ బట్టీ టెస్ట్ కెప్టెన్సీ పై నిర్ణయం తీసుకుంటే మంచిది