• search
 • Live TV
  By : Oneindia Telugu Video Team
  Published : July 21, 2021, 06:50
  Duration : 01:43

  ఆ నిర్ణయం ద్రవిడ్ దే !

  శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా యువ పేసర్ దీపక్‌ చహర్‌ అద్బుత ఇన్నింగ్స్‌ (69 నాటౌట్; 82 బంతుల్లో 7×4, 1×6)తో మ్యాచ్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ ఓడిపోతున్నామన్న దశలో చహర్‌.. భువనేశ్వర్‌ కుమార్‌ (19 నాటౌట్; 28 బంతుల్లో 2×4)తో కలిసి 8వ వికెట్‌కు 84 పరుగులు జోడించి మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. 276 పరుగుల ఛేదనలో ఒకానొక దశలో 193/7తో నిలిచిన టీమిండియా చహర్‌ జోరుతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే 277/7తో గెలిచింది.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా