Rishabh Pant అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరూ
Published : January 21, 2022, 06:50
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో పంత్ సూపర్ ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పంత్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ'అని ట్వీట్ చేస్తున్నారు.