• search
  • Live TV
టీమిండియా కి గాయాల బెడద
Published : May 21, 2022, 05:30
ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన వెంటనే టీమిండియా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఐర్లాండ్‌, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్ ఆడాల్సి ఉండగా.. ఇంగ్లండ్‌లో గతేడాది మిగిలిపోయిన చివరి టెస్ట్‌తో పాటు పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌లకు ముందు టీమిండియాను గాయాల బెడద వేదిస్తోంది. రోజు రోజుకి గాయాల బారిన పడిన టీమిండియా ఆటగాళ్ల సంఖ్య పెరుగుతోంది.

Tags: ravindra jadeja, rohit sharma, bcci, virat kohli

Up Next
Recommended Videos
  • 30 minutes ago
    కరీంనగర్: నేడు పాలిసెట్ పరీక్ష
  • 30 minutes ago
    నర్సంపేట: నర్సంపేట లో ఉత్తరప్రదేశ్ మంత్రి పర్యటన
  • 60 minutes ago
    మోడీజీ దేశాన్ని ఎన్నిసార్లు మోసం చేస్తారు?
  • 2 hours ago
    గుంటూరు: జిల్లాలో పలువురు ఆర్ ఎస్సైలు బదిలీ
  • 13 hours ago
    అనంతపురం: ఇంటర్ అర్హత... రూ.25 వేల వరకు జీతం
  • 13 hours ago
    తూర్పు గోదావరి: "లోన్ యాప్ వ‌ల్లే నా కొడుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు"
Follow Oneindia Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా