• search
  • Live TV
టీమిండియా కి గాయాల బెడద
Published : May 21, 2022, 05:30
ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన వెంటనే టీమిండియా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఐర్లాండ్‌, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్ ఆడాల్సి ఉండగా.. ఇంగ్లండ్‌లో గతేడాది మిగిలిపోయిన చివరి టెస్ట్‌తో పాటు పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌లకు ముందు టీమిండియాను గాయాల బెడద వేదిస్తోంది. రోజు రోజుకి గాయాల బారిన పడిన టీమిండియా ఆటగాళ్ల సంఖ్య పెరుగుతోంది.

Tags: ravindra jadeja, rohit sharma, bcci, virat kohli

Up Next
Recommended Videos
  • 8 hours ago
    సిద్దిపేట: ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగ అవకాశాలు.. త్వరపడండి
  • 8 hours ago
    మంచిర్యాల: ఉద్యోగ అవకాశాలు.. త్వరపడండి
  • 9 hours ago
    యువతి గొంతు కోసి పరారైన దుండగులు
  • 10 hours ago
    మేడ్చల్: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
  • 10 hours ago
    జగిత్యాల: మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
  • 10 hours ago
    తూర్పు గోదావరి: " పేకాట నిర్వహిస్తున్న వారికి మంత్రి పదవులు"
Follow Oneindia Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా