By: Oneindia Telugu Video Team
Published : September 01, 2017, 02:35

యువకుల వేధింపులు తట్టుకోలేక రైల్లో నుంచి దూకిన మహిళా టెక్కీ

Subscribe to Oneindia Telugu

యువకుల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా టెక్కీ రైలులో నుంచి దూకిన సంఘటన ఏపీలో చోటు చేసుకుంది.. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. ఈ సంఘటన సింగరాయకొండ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. విజయవాడకు చెందిన యువతులు చెన్నైలో సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. బక్రీద్ పండుగకు గురువారం వారు చెన్నై నుంచి మిలీనియం ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు బయలుదేరారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా