By: Oneindia Telugu Video Team
Published : August 19, 2017, 01:52

రోడ్డెక్కిన టెక్కీలు ఐటి రంగం ఎటు వెళ్తుంది ?

Subscribe to Oneindia Telugu

హైదరాబాదు టెక్కీలు రోడ్డెక్కారు. ఉద్యోగాలు పోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు తమకు న్యాయం చేయాలంటూ శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. పలువురు టెక్కీలు హైటెక్ సిటీ సమీపంలో వాక్ ఫర్ జస్టిస్ అంటూ ర్యాలీ చేసారు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా