By: Oneindia Telugu Video Team
Published : January 26, 2017, 11:40

డిజిటలైజేషన్ దిశగా తెలంగాణ అసెంబ్లీ అడుగులు

Subscribe to Oneindia Telugu

తెలంగాణ శాసనసభను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తొలిదశలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ మెయిల్ ఐడీలు రూపొందించింది. తర్వాత అన్ని ప్రభుత్వశాఖలకు, శాఖాధిపతులకు మెయిల్ ఐడీలు సృష్టించి శాసనసభ వెబ్‌సైట్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) సహకారంతో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా