By: Oneindia Telugu Video Team
Published : October 04, 2017, 09:21

పరిటాల శ్రీరామ్‌తో ఆలింగనం, బాబుకు చేయి... కేసీఆర్‌కు 'అనంత' స్వాగతం, ఎగబడ్డ జనం..!

Subscribe to Oneindia Telugu

ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిాల శ్రీరామ్‌-జ్ఞానల వివాహ వేడుక అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి పలువురు మంత్రులు, వీవీఐపీలు హాజరయ్యారు. వేడుకకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, కెసిఆర్‌లు హాజరయ్యారు. వివాహానికి హాజరైన అతిథులకు మంత్రి సునీత స్వయంగా స్వాగతం పలికారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా