By: Oneindia Telugu Video Team
Published : February 03, 2017, 12:15

కేసీఆర్ స్కెచ్ వేస్తే...

Subscribe to Oneindia Telugu

తెరాస సర్కారు వ్యూహమేంటే అర్థమైపోయిందా? వచ్చే ఎన్నికల్లో ఎవరిని టార్గెట్ చేసి విజయం సాధించాలో ముందుగానే డిసైట్ అయిపోయారా? కేసీఆర్ రాజకీయ చాణక్యంలో పావుగా మారేది ఎవరు? అసలు మర్మం ఏమిటి? రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే చతురత కావాలి, రాణించాలంటే చాణక్యం కావాలి, ఎక్కువ కాలం ఇమిడి ఉండాలంటే రాజకీయ వ్యూహం కావాలి.. ఈ మూడు అర్హతలున్న నేత కేసీఆర్.. ఆయన స్కెచ్ వేస్తే ప్రతిపక్షం తునాతునకలు కావాల్సిందే. ఇప్పుడు ఆయన మరో పావు కదుపుతున్నారని తెలుస్తోంది. బీజేపీని టార్గెట్ చేస్తే ఫలితం ఉండదని కేసీఆర్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా