By: Oneindia Telugu Video Team
Published : February 22, 2017, 06:31

ఓం నమో వెంకటేశాయా....

Subscribe to Oneindia Telugu

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత... తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత... తొలిసారిగా తిరుమలలో కేసీఆర్‌ అడుగుపెట్టారు. శ్రీవారిని దర్శించుకునేందుకు సకుటుంబ సమేతంగా తిరుమల వెళ్లారు. నిజంగా ఇది ఒక అద్భుత ఘట్టమనే చెప్పాలి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వ్యక్తిగానే ఉన్న... ఆయన... ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వెళ్లారు. ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా